Andhra King Taluka Movie Team Succuess Tour In USA

70 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లక్ష్యంతో బరిలో దిగిన ఆంధ్రా కింగ్ తాలూకా మూవీకి పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో మంచి బుకింగ్స్ జరుగుతున్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి. తొలి రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు రామ్ పోతినేని సినిమాకు 30 శాతం ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ తెలిపింది. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో 439 షోలు, బెంగళూరులో 316 షోలు, విజయవాడలో 100 షోలు, విశాఖపట్నంలో 115 షోలు ప్రదర్శితమయ్యాయి. ఫస్ట్ షో, సెకండ్ షో నాటికి బుకింగ్స్ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రా కింగ్ తాలూకాకు ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో 2.50 కోట్ల రూపాయలు, కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియాలో కోటి రూపాయలు, ఓవర్సీస్‌లో కోటి రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 5 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Ram Pothineni’s new film Andhra King Taluka has opened with a strong start at the worldwide box office. Early estimates reveal impressive Day 1 collections, showing great audience response and positive word of mouth.

#AndhraKingTaluka #RamPothineni #TeluguCinema #Tollywood #BoxOffice #Day1Collections #MovieReview #NewRelease #SouthIndianCinema #FanMovie #AndhraKingTaluka2025

Also Read

Andhra King Taluka Movie Review: ఆంధ్రా కింగ్ తాలుకా మూవీ హిట్టా? ఫట్టా? :: https://telugu.filmibeat.com/reviews/andhra-king-taluka-movie-review-and-rating-in-telugu-ram-pothineni-superb-performance-in-fan-boy-bi-163969.html?ref=DMDesc

ఆంధ్రా కింగ్ తాలూకాకి రామ్ పోతినేని రెమ్యునరేషన్‌లో ట్విస్ట్? మైత్రీ డీల్‌లో ఏం జరిగిందంటే? :: https://telugu.filmibeat.com/gossips/andhra-king-taluka-is-ram-pothinenis-remuneration-deal-in-trouble-163953.html?ref=DMDesc

Andhra King Taluka Day 1 Collections: ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ డే కలెక్షన్స్... రామ్ మూవీకి ఎన్ని కోట్లంటే? :: https://telugu.filmibeat.com/box-office/andhra-king-taluka-day-1-expected-box-office-collections-worldwide-ram-pothinenis-movie-good-sart-163947.html?ref=DMDesc

~PR.38~